TDP : ఏపీలోని టీడీపీ నేతల్లో అసమ్మతి సెగలు..!

టీడీపీ( TDP )లో టికెట్ దక్కని నేతల్లో అసంతృప్త జ్వాలలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో టికెట్లు దక్కని అసమ్మతి నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) మాట్లాడేందుకు ప్రయత్నించారు.

 Tdp : ఏపీలోని టీడీపీ నేతల్లో అసమ�-TeluguStop.com

ఇందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి వరకు పలువురు నేతలతో ఆయన మాట్లాడారు.అయితే చంద్రబాబు బుజ్జగింపులు చేసినప్పటికీ కొందరు అసమ్మతి నేతలు తగ్గేదిలేదంటున్నారు.

ఈ క్రమంలోనే నిన్న చంద్రబాబును ఆలపాటి రాజా, జేసీ పవన్ రెడ్డి, తిప్పేస్వామి, లావు శ్రీకృష్ణదేవరాయలు( Lavu Sri Krishna Devarayalu ), బంగార్రాజు, జయనాగేశ్వర్ రెడ్డి కలిశారు.రెండో జాబితాలోనైనా నేతలు సీట్లు దక్కించుకునేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube