విజయ్ మాల్యా కూతురు పెళ్లికి వెళ్లి కెమెరా పట్టుకొని తిరిగా.. తరుణ్ భాస్కర్ వైరల్ కామెంట్స్!

తరుణ్ భాస్కర్ మొదట షార్ట్ ఫిలిం లతో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత డైరెక్టర్ గా నటుడిగా, సింగర్ గా మారాడు తరుణ్ భాస్కర్.ఆ తర్వాత పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో మంచి హిట్ టాక్ ను అందుకొని ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

 Director Tharun Bhaskar Shares About Vijay Devarakonda And Vijaymalya Daughter W-TeluguStop.com

ఆ తర్వాత మీకు మాత్రమే చెప్తా సినిమాలో హీరోగా నటించి తనలోని కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.అంతేకాకుండా పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కూడా అనుభవించాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణ్ భాస్కర్ హలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.

తన తల్లిది తిరుపతి జిల్లా వడమాలపేట అని, తను వాళ్ళ అమ్మ కు వాళ్ళ నాన్న గురించి బంధువులు మంచి వారు పెళ్లి చేసుకో అని చెప్పడంతో ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను పెళ్లి చేసుకుంది అని తెలిపాడు.తన కుటుంబంలో ఎవరికీ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని అని చెప్పగా సదరు యాంకర్ వెంటనే మీ నాన్న గారికి సినిమాలలో నటించాలని పొడిగా ఉండేదా అని ప్రశ్నించగా.

మా నాన్న రోజు మమ్మీ ముందు యాక్ట్ చేస్తున్నాడు అంటూ కామెడీగా సమాధానమిచ్చాడు.

Telugu Tharun Bhaskar, Eenagaraniki, Pelli Choopulu, Tollywood, Vijaymalya-Movie

విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశం ఉందా.? అని అడగగా విజయ్ తనకు వైల్డ్ కార్డులాంటి వాడని.తనకు మూడు ఫ్లాపులు వస్తే.

ఆ కార్డు వాడుదామని పక్కన పెట్టానని తెలిపాడు తరుణ్.విజయ్ మాల్యా కూతురి పెళ్లికి తాను వెళ్లానని.

అక్కడి వెళ్లగానే ఓ కెమెరా ఇచ్చి దీపికా పదుకుణేను ఫాలో అవ్వమని చెప్పారని గుర్తు చేసుకున్నాడు.అప్పుడు ఏం జిందగీ రా నాయానా.

అని తాను అనుకున్నట్లు చెప్పు కొచ్చాడు తరుణ్ భాస్కర్.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube