టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ గురించి పరిచయం అవసరం లేదు.
ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక ఈయన దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నటువంటి సాయికుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించారు.ఈయన పూరి జగన్నాథ్ దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి మంచిగా గుర్తింపు పొందారు.
ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన హైదరాబాద్లో దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కేవలం అప్పులు అని తెలుస్తుంది.
అప్పుల బాధతోనే సాయి కుమార్ దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల నిర్ధారణకు వచ్చారు.ఇక తన అసిస్టెంట్ మరణ వార్త తెలుసుకున్న పూరి జగన్నాథ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన ఆత్మకు శాంతి కలగాలని పూరి జగన్నాథ్ కోరుకున్నారు.
ఇక పూరి జగన్నాథ్ సినిమాలు విషయానికి వస్తే ఈయన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా తీవ్ర నిరాశకు గురి చేసిందని తెలుస్తోంది.ఈ సినిమా అనంతరం ఈయన తన డ్రీం ప్రాజెక్టు జనగణమన సినిమా పనులను కూడా ప్రారంభించారు.
అయితే లైగర్ ఎఫెక్ట్ కారణంగా జనగణమన సినిమా కూడా వాయిదా పడిందని వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలను పూర్తిగా అవాస్తవమని చార్మి కొట్టిపారేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy