సినిమా ఇండస్ట్రీ అంటేనే అందరికీ ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అందుకే ఇక్కడ ఎవరైనా సరే వాళ్ల సినిమాల విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మనం తెలుసుకోవాలి.
నిజానికి ఇక్కడ ఎవరైనా సరే వాళ్ల సినిమాలు వాళ్ళు చేసుకుంటూ పోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అలా కాదని కాంట్రవర్సి లు( Controversy ) చేస్తే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరైనా ఏమన్నా చెబితే విందాం అని సామాన్య జనాలు ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటారు.ఇక ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరి గురించి అంటే ఒకప్పుడు మంచి విజయాలను అందుకున్న డైరెక్టర్ అయిన ఏ ఎస్ రవికుమార్ చౌదరి( AS Ravikumar Chowdary ) గురించి అప్పట్లో గోపిచంద్ తో( Gopichand ) తీసిన యజ్ఞం సినిమా మంచి విజయం సాధించడం తో ఈయన డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల ఆయన ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారు.
అయితే ఆయనకి ఒక బ్యాడ్ హాబిట్ ఉంది అని అందువల్లే ఆయనను చాలా మంది దూరం పెడుతున్నారు అనే విషయాలను చాలాసార్లు ఇంటర్వ్యూ లో చెబుతూ ఉంటారు ఏంటంటే ఈయనకి తాగడం అనేది ఇక అలవాటు గా మారింది.అది అలవాటు అనే కంటే కూడా ఆయన దానికి భానిస అయిపోయారు అని చెప్పవచ్చు.ఇక రీసెంట్ గా వస్తున్న తిరగబడర సామి( Tiragabadara Saami ) అనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లు ఇస్తున్న ఆయన ఇండస్ట్రీ లో ఉన్న హీరోల గురించి గానీ, డైరక్టర్ల గురించి కానీ చాలా వల్గర్ గా మాట్లాడుతున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఆయన ఈ సినిమా లో రాజ్ తరుణ్( Raj Tharun ) కంటే ముందే సప్తగిరి ని( Saptagiri ) హీరో గా తీసుకున్నారు.కానీ ఆయన చేసిన కొన్ని ఎక్స్ట్రా లా వల్ల ఆయన ని సినిమా నుంచి తీసేసాడు ఈ విషయాన్ని చెబుతూ డైరెక్టర్ సప్తగిరి గురించి కొన్ని బ్యాడ్ కామెంట్లు కూడా చేశాడు.ఇక దానికి తోడు అలా ఊరికే తాగుతూ ఉండే ఆయనకి ఇండస్ట్రీ లో అసలు ఎవ్వరు కూడా మంచి ఫ్రెండ్స్ లేరనే చెప్పాలి.
ఇక ఈయన ప్రవర్తన చూసిన జనాలు మాత్రం ఈయన మరో రాకేష్ మాస్టర్ లా తయారయ్యాడు అని అందరూ అంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy