వైరల్ వీడియో: అది గుర్రమనుకున్నావా! గొర్రెపై సవారీ అంటే అట్లుంటది మరి!

మనకి ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి.వీటిలో కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఒకింత ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంటాయి.

మరికొన్ని మాత్రం కన్నీళ్లు పెట్టిస్తుంటాయి.అయితే ఓ సర్వే ప్రకారం నెట్టింట్లో వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువ శాతం జంతువులకు సంబంధించినవే కావడం విశేషం.

ఈ క్రమంలోనే తాజాగా ఓ జంతువు వీడియో వచ్చి చేరింది.ఈ వీడియో చాలా ఫన్నీగా వుంది.

మనం సహజంగా గొర్రెలను కూడా మేకలవలె ట్రీట్ చేస్తాము.కానీ, కొన్నిసార్లు చుక్కలు చూపిస్తాయి.

Advertisement

ఇక్కడ కూడా అదే జరిగింది.ఇప్పటి వరకు మనం గుర్రాల స్వారీ గురించి విన్నాం కదా.అయితే, ఇక్కడ రొటీన్ కి భిన్నంగా గొర్రెలను స్వారీ చేయడం జరిగింది.అవును.

ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఒక పిల్లవాడు గొర్రె మీద స్వారీ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.గొర్రె వీపుపై ఆ కుర్రాడు తలక్రిందులుగా కూర్చున్నట్లు మనం గమనించవచ్చు.

అలాగే ఈ విన్యాసాన్ని అక్కడి ప్రజలు గుమిగూడి మరీ తిలకిస్తున్నారు.చూశారా? అవును, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఈ ఫన్నీ వీడియోని చూసి మీరు తెగ నవ్వుకుంటారు.

కావాలంటే ఓ లుక్కేయండి మరి! అలాగే అక్కడ చుట్టూరా భారీ ఇనుప గేట్లు గమనించవచ్చు.ఇంతలో సడెన్ గా తెరవగానే, అక్కడ నుంచి పరుగెత్తుతూ ఒక గొర్రె ఖాళీ స్థలం మధ్యలోకి వచ్చినట్లు మనకు కనిపిస్తోంది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

దానిపై ఆ పిల్లవాడు కూర్చొని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.ఆనందంగా సవారీ చేస్తున్నాడు.ఇంతలో ఊహించని పరిణామం.

Advertisement

అవును.ఖాళీ స్థలంలోకి వచ్చిన ఆ గొర్రె.

ఒక్కసారిగా పిల్లవాడిని కింద పడేస్తుంది.ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.దీన్ని ఇప్పటివరకు 3.3 మిలియన్ల మంది చూశారంటే మీరు అస్సలు నమ్మరు.కానీ ఇది నిజం మరి.ఇక లైకులైతే లెక్కేలేదు.ఓ లుక్కేయండి మరి!.