ప్రైవేట్ పార్ట్ లో టాటూతో రెచ్చగొట్టిన దివి.. దారుణమైన కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్?

ఈ మధ్య సెలబ్రిటీలు బాగా రెచ్చిపోతున్నారు.ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు మాత్రం ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారు.

 Devi Provoked By Tattoo In Private Part.. Netizens Making Outrageous Comments ,d-TeluguStop.com

నిజానికి అవకాశాల కోసం ఏదైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.ఇప్పటికే చాలామంది తెలుగు అమ్మాయిలు అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా తమకు నచ్చినట్లు ఉండాలని బయటపెట్టి బాగా గ్లామర్ షో చేస్తున్నారు.

అందులో ఒకరు బిగ్ బాస్ బ్యూటీ దివి.

తెలుగు బిగ్ బాస్ షో ద్వారా అందరి కంటిలో పడిన బ్యూటీ దివి.

అలా అప్పటినుంచి ఈ బ్యూటీ ఏదో ఒక విధంగా పరిచయాన్ని పెంచుకుంటూ వస్తుంది.వెండితెరపై అవకాశాలు కూడా అందుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా మంచి అభిమానం సంపాదించుకుంది.తొలిసారిగా పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా చేసింది.

ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకుంది.హౌస్ లో ఉన్నంతకాలం తన గేమ్ తో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.

ఇక ఈ షోతోనే ఒక క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.బిగ్ బాస్ తర్వాత అంతంతగా మాత్రమే అవకాశాలు అందుకుంది.

పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.

సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

తన అందంతో మాత్రం అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.

గతంలో ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు అవకాశాలు అందుకోవడం లేదు.

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో అవకాశం అందుకోగా ఈ సినిమాలో తన పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది.

మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య అందాలను బయటపెడుతూ గ్లామర్ టాలెంట్ ను కూడా పరిచయం చేసింది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో దర్శనమిస్తూ తన అందంతో మతి పోగొట్టేసింది.

సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా.అప్పుడప్పుడు అభిమానులతో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.

అయితే అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది దివి.ఎందుకంటే తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా తను తన అందాలను బయట పెట్టడంతో అందరూ విమర్శలు చేశారు.తెలుగమ్మాయిలాగా పద్ధతిగా ఉండొచ్చు కదా అంటూ అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా అంటూ తెగ నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.

అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా షో చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా మరో గ్లామర్ షో ఫోటో షేర్ చేసింది.అందులో తన ఎదపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది.

అది చూసిన కుర్రాళ్ళు బ్యాడ్ కామెంట్స్ తో బాగా రెచ్చిపోతున్నారు.పైగా అందులో తను చేసిన ఎక్స్పోజింగ్ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube