దీపిక పిల్లి గ్లామర్ ఎటాక్..!

స్టార్ మా కామెడీ స్టార్స్ యాంకర్ దీపిక పిల్లి ముందు ఎంట్రీ ఈటీవీలో ఇచ్చినా ఆమెకు స్టార్ మా బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు.

కామెడీ స్టార్స్ షోలో యాంకర్ గా తన సత్తా చాటుతున్న అమ్మడు ఖాళీ టైం లో ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది.

దీపిక పిల్లికి సినిమా ఛాన్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది.సుడిగాలి సుధీర్ చేస్తున్న పండుగాడు సినిమాలో దీపిక పిల్లి ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.

Deepika Pilli Glamour Attack Latest Photoshoot,Anchor Deepika Pilli, Comedy Star

ఓ పక్క యాంకర్ గా చేస్తూ హీరోయిన్ గా తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యింది దీపిక పిల్లి.టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన అమ్మడు యాంకర్ గా తనకు వచ్చిన ఛాన్స్ ని సద్వినియోగపరచుకుంటుంది.

అంతేకాదు సినిమా ఛాన్సులు కూడా అందుకుంటుందని తెలుస్తుంది.అయితే ఈ గ్యాప్ లో తన హాట్ గ్లామర్ ఎటాక్ తో ఆడియెన్స్ ని అలరిస్తుంది అమ్మడు.

Advertisement

క్యూట్ లుక్స్ తో గ్లామర్ ఎటాక్ చేస్తున్న దీపికకి ఈమధ్య సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిందని చెప్పొచ్చు.యాంకర్ గా హిట్ అవగా హీరోయిన్ గా కూడా హిట్ పడితే మాత్రం అమ్మడికి ఇక వరుస ఛాన్సులు వచ్చేస్తాయని చెప్పొచ్చు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు