అయోధ్య ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిందని తెలుస్తోంది.
అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీతో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరుకావడం లేదని ఏఐసీసీ ప్రకటించింది.
ఈ క్రమంలోనే అయోధ్య పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేశాయన్న ఏఐసీసీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి కోసమే అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంటూ ఆరోపణలు చేసిందని తెలుస్తోంది.







