వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై మళ్లీ కన్ఫ్యూజన్

వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై మళ్లీ కన్ఫ్యూజన్ఏయూ గ్రౌండ్ లో ఫంక్షన్ చేసుకోమని చెప్పాం సినిమా యూనిట్ ఏయూ లో ఫంక్షన్ చేసుకుంటామని అప్లై చేశారు .

పర్మిషన్ ఇచ్చాము.

వైజాగ్ బీచ్ లో ఫంక్షన్ ఏర్పాటు గురించి మాకు సమాచారం లేదు.ఆదివారం బీచ్ లో పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది.

భద్రతా సమస్యలు వస్తాయి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు