Khammam : ఖమ్మం స్థానానికి కాంగ్రెస్ లో నెలకొన్న పోటీ..!!

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది.

ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది.

ఖమ్మం స్థానం నుంచి తనకే టికెట్ ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు( V.Hanumantha Rao ) అంటున్నారు.లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలనే యోచనతోనే రాజ్యసభ టికెట్ అడగలేదన్నారు.

కుటుంబ రాజకీయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహించరని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ తనకే ఇస్తారని వీహెచ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అంగారకుడిని ఎరుపు రంగు గ్రహంని ఎందుకు పిలుస్తారో తెలుసా?
Advertisement