Tollywood Celebrities Sentiments : టాలీవుడ్ సెలబ్రిటీలకు ఉన్న ఈ సెంటిమెంట్లు తెలుసా.. ఆ సెంటిమెంట్స్ ను ఫాలో అవుతారా?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అనేక రకాల సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు.ఆ సెంటిమెంట్ లు( Sentiments ) ఫాలో అవ్వడం ద్వారా సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తూ ఉంటారు.

 Do You Know These Sentiments Of Tollywood Celebrities Balakrishna Nayanthara Na-TeluguStop.com

అలా మన టాలీవుడ్ స్టార్స్ కూడా చాలామంది ఎన్నో రకాల సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు.ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు ఎలాంటి సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు అన్న విషయానికి వస్తే.

సినిమాలో తండ్రి కొడుకు పాత్రలలో నటిస్తూ ఉంటారు.కానీ బాలయ్య బాబు( Balakrishna ) సినిమాలో మాత్రం తానే తండ్రిగా తానే కొడుకుగా నటిస్తూ ఉంటారు.ఇది ఒక రకంగా సెంటిమెంట్ గా భావిస్తారు బాలయ్య బాబు.అలాగే హీరో అక్కినేని నాగార్జునకు( Akkineni Nagarjuna ) డిసెంబర్ అంటే చాలా సెంటిమెంట్ ఉంది.

అందుకే ఎక్కువ శాతం ఆయన సినిమాలు డిసెంబర్లోనే విడుదల అయ్యేలా ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్, లేడి సూపర్ స్టార్ నయనతారకు( Nayanthara ) నెంబర్ 5 ను సెంటిమెంట్ గా భావిస్తారు.అందుకే తన సినిమాలు మొత్తం అన్ని కూడా ఐదవ తేదీ మొదలయ్యేలా చూసుకుంటారు.రెమ్యూనరేషన్ కూడా ఫైవ్ డిజిట్స్ వచ్చే విధంగా ఆమె తీసుకుంటారు.

దీనిని కూడా ఆమె సెంటిమెంట్ గా భావిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube