ఆగష్టు 19 న ‘కమిట్ మెంట్ ’ చిత్రం గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్ర‌స్టింగ్ మూవీ రాబోతోంది.రచన మీడియా వర్క్స్ సమర్పణలో ,ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ”కమిట్ మెంట్ ” ఇందులో తేజస్వి మడివాడ , అన్వేషి జైన్ ,సీమర్ సింగ్ ,తనిష్క్ రాజన్ ,అమిత్ తివారి ,సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి .

 The Film 'commitment' Will Have A Grand Release On August 19 Worldwide Rachna Me-TeluguStop.com

వీరు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు .ఈ సంద‌ర్భంగా ప్రొడ్యూసర్ బల్దేవ్ సింగ్ మరియు నీలిమ తాడూరి గారు మాట్లాడుతూ.మా మంచి ప్రయత్నం గా ఈ సినిమా నిర్మించాం .మా సినిమా ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క నటి నటులు టెక్నిషియ‌న్ స‌పోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు.

న‌టీనటులు:

తేజస్వి మడివాడ, రమ్య పసుపులేటి ,సీమర్ సింగ్ ,అన్వేషి జైన్ ,తనిష్క్ రాజన్ ,అమిత్ తివారి ,సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్ , అభయ్ రెడ్డి , తన్కిష్క్ జైన్ , రాజా రవీంద్ర తదితరులు , నిర్మాణం: ఎఫ్ 3 ప్రొడక్షన్స్ , ఫుట్ లూస్ ప్రొడ్యూసర్స్ : నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.చెన్న , మ్యూజిక్ డైరెక్టర్ : నరేష్ కుమారన్ ,డి.ఓ.పి: సాజీశ్ రాజేంద్రన్ , నరేష్ రాణా , ఎడిటర్: ప్రవీణ్ పూడి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : ద్వారకేష్ ,లైన్ ప్రొడ్యూసర్ : సురేష్ పోలకి ,డైలాగ్స్ : సంతోష్ హర్ష ,కార్తీక్ , అర్జున్, కళ్లి కళ్యాణ్ ,కాన్సెప్ట్ : ఈశ్వర్ గాయం , ఆర్ట్ : సుప్రియ బత్తెపాటి, లిరిక్స్ : పూర్ణ చారి ,గాంధీ , కొరియోగ్రఫీ : హరికిరణ్ , కో- డైరెక్టర్ : మెహర్ పీ.ఆర్.ఓ: శ్రీపాల్ చొల్లేటి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube