సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి

కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వెళ్లారు.అక్కడ ఆయనకు అధికారులు, పోలీసులు ఘన స్వాగతం పలికారు.రేవంత్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

 Cm Revanth Reddy Visits The Secretariat For The First Time As Chief Minister, Cm-TeluguStop.com

సీఎంతో పాటు మంత్రులు కూడా అక్కడికి వచ్చారు.

CS, సీనియర్ IAS అధికారులతో రేవంత్ రివ్యూ నిర్వహించనున్నారు.సా.5 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube