పార్టీ ఎమ్మెల్యేలతో ముగిసిన సీఎం జగన్ సమావేశం పనితీరు మార్చుకొని నేతలకు జగన్ వార్నింగ్ మార్చిలోగా పనితీరు మెరుగుపరుచుకోవాలన్న సీఎం 32 మంది పనితీరు బాగోలేదు నివేదిక ఇచ్చిన జగన్ గడపగడపకు మనకు ప్రభుత్వం కార్యక్రమంలో తక్కువ సమయం తిరుగుతున్నారన్న సీఎం తదుపరి మీటింగ్ మార్చిలో ఉంటుంది అప్పటివరకు పనితీరు మెరుగుపరుచుకోవాలన్న సీఎంపెన్షన్ పెంపు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలన్న జగన్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ పెన్షన్ పంపిణీ చేయాలన్న సీఎం జగన్.




తాజా వార్తలు