ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల్లో సీట్ల వ్యవహారం కీలకంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బీజేపీతో( BJP ) టీడీపీ( TDP ) పొత్తుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా,( Amit Shah ) జేపీ నడ్డాతో( JP Nadda ) చంద్రబాబు సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో పొత్తు వ్యవహారంపై బీజేపీ పెద్దలతో ఆయన కీలక చర్చలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.
అలాగే చంద్రబాబు పర్యటన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.ఇరువురి ఢిల్లీ పర్యటన అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.కాగా రాష్ట్రంలో బీజేపీ పది అసెంబ్లీ, ఏడు లోక్ సభ స్థానాలను ఆశిస్తుంది.
ఈ నేపథ్యంలో బీజేపీతో టీడీపీ పొత్తుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy