చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు హీరోలు కలిసి ఒక సినిమా చేయబోతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ భారీ ఎత్తున ప్రణాళికల రూపొందించుకుంటున్నారు.

మరి ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటున్న మన స్టార్ హీరోలు ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.నిజానికైతే సీనియర్ హీరోలు అయిన చిరంజీవి,( Chiranjeevi ) బాలకృష్ణ,( Balakrishna ) నాగార్జున,( Nagarjuna ) వెంకటేష్( Venkatesh ) లాంటి హీరోలు ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు.

Chiranjeevi Balakrishna Venkatesh Nagarjuna These Four Heroes Are Going To Do A

ఒకప్పుడు ఈ నలుగురు హీరోల మధ్య భారీ పోటీ ఉండేది.ఒకరి సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అయితే మరొకరి సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేది.ఈ సందర్భంలో ఇప్పుడు వాళ్ల నుంచి వస్తున్న ప్రతీ సినిమా కూడా యావత్ తెలుగు ప్రేక్షకులందరిని అలరిస్తున్నాయి.

ఇక యంగ్ హీరోలందరు పోటీ పడుతుంటే సీనియర్ హీరోలు అయిన ఈ నలుగురు వాళ్లకు వాళ్లే పోటీపడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.ఇక రీసెంట్ గా ఈ సంక్రాంతికి వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam Movie ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించాడు.

Advertisement
Chiranjeevi Balakrishna Venkatesh Nagarjuna These Four Heroes Are Going To Do A

అలాగే బాలయ్య బాబు కూడా డాకు మహారాజ్( Daaku Maharaaj ) అనే సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

Chiranjeevi Balakrishna Venkatesh Nagarjuna These Four Heroes Are Going To Do A

ఇక మొత్తానికైతే వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ లను అందుకున్న సీనియర్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే నాగార్జున, చిరంజీవి సైతం వాళ్ళ వాళ్ళ సినిమాల్లో బిజీగా ఉన్నారు.రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించాలని ఈ హీరోలు కూడా భారీ ప్రయత్నమైతే చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ నలుగురు కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు.కానీ ఇప్పుడప్పుడే అది సాధ్యమయ్యే విషయం అయితే కాదనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.

వెంకీ అట్లూరి బాటలోనే నడుస్తున్న అజయ్ భూపతి...
Advertisement

తాజా వార్తలు