త్వరలో చైనాలో ఫుడ్ క్రైసిస్ రానున్నది.దానికి కారణమేంటో తెలుసా?

ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనా ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది.

ఈ స్టేటస్ త్వరలోనే చైనాను వీడనున్నదని అంతేకాకుండా త్వరలో చైనా ముక్కలు,చెక్కలు అవ్వనున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి విశ్లేషకులు ఎందుకిలా అభిప్రాయపడుతున్నారో ఇప్పుడు చూద్దాం.

సెల్ఫ్ సఫిషయంట్ అవ్వాలని ప్రతి దేశం కలలు కంటుంది.అలాంటి కలను సాధించుకుండానే చైనా నియంతలా వ్యవహరిస్తూ పొరుగుదేశాల భూములు కమ్మేయాలని మొండిగా వాదిస్తూ బోర్డర్స్ లో సైన్యాన్ని మోహరిస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ఇది ఏ మాత్రం రుచించని ప్రపంచ దేశాలు అన్ని రంగాలలో చైనాను పక్కన పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.దీంతో చైనాకు ప్రస్తుతం ఫీవర్ వచ్చింది.

ఎందుకంటే చైనా ప్రతి ఏడాది దాదాపు 20 నుంచి 30 శాతం ఆహారాన్ని ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకుంటుంది.

China Getting Food Crisis In Future, Chaina, Food Crisis, Restaurents, Jin Ping,
Advertisement
China Getting Food Crisis In Future, Chaina, Food Crisis, Restaurents, Jin Ping,

తన ధోరణి నచ్చని ప్రపంచం ప్రస్తుతం చైనాను క్రమక్రమంగా దూరం పెడుతూ వస్తుంది.ఇదే విధంగా మరో సంవత్సరం జరిగితే చైనాలో ఫుడ్ క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది అందుకనే జీన్ పింగ్ మంగళవారం ఒక కొత్త పాలసీని తీసుకువచ్చింది.ఆ పాలసీ ప్రకారం ప్రజలు రెస్టారెంట్లు, డైనింగ్ సెంటర్లకు వెళ్ళినప్పుడు ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి.

ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నలుగురు వెళ్తే ముగ్గురికి సరిపడేంత ఆహారం ఆర్డర్ ఇచ్చుకోవాలన్నమాట.ఇక ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ అంతా పక్క దేశాల్లో స్నేహంగా ఉంటే ఇలాంటి పరిస్థితి చైనాకు రాదుగా అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు