తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly ) ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ ను( KCR Chamber ) రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.
ఆయనకు చిన్న ఛాంబర్ ను సర్కార్ కేటాయించింది.
ముందు కేటాయించిన కార్యాలయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కేసీఆర్ ఛాంబర్ మార్పు వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు( BRS Leaders ) తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని సమాచారం.కేసీఆర్ కు( KCR ) ప్రస్తుతం కేటాయించిన ఛాంబర్ సరిపోదని, కార్యాలయాని మార్చాలని స్పీకర్ ను కోరనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy