నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఛార్టెడ్ ఫ్లైట్ చక్కర్లు కొట్టిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.ఆలయం చుట్టూ ఛార్టెడ్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది.
అయితే గతంలోనూ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో డ్రోన్లు తిరిగిన సంగతి తెలిసిందే.ఇప్పటివరకు డ్రోన్లను అధికారులు మాత్రం గుర్తించలేదు.
మరోసారి చార్టెడ్ ప్లైట్ చక్కర్లు కొట్టడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.