జీవితంలో కష్టాలు దూరమవ్వాలంటే.. పూజతో పాటు ఈ మంత్రాలను పఠించాలి..!

సనాతన ధర్మంలో ఆరాధన అనేది మన జీవితంలో ఏర్పడే సమస్యలను అధిగమించడానికి, భగవంతుడిని చేరుకోవడానికి ఒక మార్గంగా పరిగణిస్తారు.

దైవాన్ని కొలుస్తూ మనస్పూర్తిగా చేసే పూజలు ( Pooja ) నియమా నిష్టలతో చేస్తే ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు.

అదే సమయంలో కొన్ని మంత్రాలు( Mantras ) పాటించడం వల్ల కూడా భగవంతుని అనుగ్రహం పొందడానికి మంచి మార్గమని పురాణాలు చెబుతున్నాయి.సనాతన ధర్మం ప్రకారం మనిషి మంత్రాలను పాటించడం లేదా వాటిని వినడం ద్వారా శక్తిని పొందుతాడు.

మంత్రాలు చాలా అద్భుతం అని నిరూపించబడ్డాయి.మంత్రాలను హృదయ పూర్వకంగా జపిస్తే జీవితంలో డబ్బు కష్టాలు, అనారోగ్యం ఇంటిలో ఏర్పడే ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి.

ఏ మంత్రాలన్నీ ఎలా జపించాలో, ఈ మంత్రాలను జపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Chant These Mantras To Solve Your Problems Details, Chant Mantras ,solve Your Pr
Advertisement
Chant These Mantras To Solve Your Problems Details, Chant Mantras ,solve Your Pr

ముఖ్యంగా చెప్పాలంటే ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో ఉన్న సమస్యలు దూరం అయిపోతాయి.అలాగే ఈ మంత్రాన్ని జపించడం వల్ల హనుమంతుడు( Hanuman ) అన్ని కష్టాలను దూరం చేస్తాడు.శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని ఏదైనా కొత్త పని మొదలు పెడుతున్నప్పుడు జపించడం ఎంతో మంచిది.

ఇలా చేయడం వల్ల పనిలో విజయం సాధించవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే శుభకార్యాల్లో, పెళ్లిల్లో విఘ్నలు కలగకుండా ఈ మంత్రాన్ని జపించి గణపతిని పూజించాలి.

Chant These Mantras To Solve Your Problems Details, Chant Mantras ,solve Your Pr

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా రోజుల నుంచి మీ మనసులో ఉన్న మంచి మంచి కోరికలు నెరవేరుతాయి.అలాగే ఈ మంత్రం జపించడం వల్ల అదృష్టం ఎప్పుడు మీ వెంట ఉంటుంది.ఓం ఘృణి సూర్యాయ నమః ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలహీనంగా ఉన్నా లేదా సూర్య దోషం ఉన్న సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల ఈ దోషాలు దూరం అయిపోతాయి.

ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ దూరమై శుభాలు కలుగుతాయి.

ఎండిన కొబ్బరితో దొరికే అధ్బుతమైన లాభాలు
Advertisement

తాజా వార్తలు