ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) రెండో విడత ‘ప్రజాగళం’ ( Prajagalam )పర్యటనలు ప్రారంభం కానున్నాయి.రేపటి నుంచి ఐదు రోజుల పాటు జరిగే ప్రజాగళం పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది.
ఈ మేరకు కొత్తపేట, రామచంద్రాపురంలో( Kothapet, Ramachandrapuram ) పర్యటన కొనసాగనుండగా.4న కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు.ఈ నెల 5న నరసాపురం, పాలకొల్లు అదేవిధంగా 6న పెదకూరపాడు, సత్తెనపల్లిలో పర్యటన కొనసాగనుంది.
ఈ నెల 7న పామర్రు, పెనమలూరులలో చంద్రబాబు ప్రజాగళం కార్యక్రమం జరగనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy