కుప్పంలో చంద్రబాబు రాజీనామా చెయ్యాలి..మంత్రి అమర్నాథ్

పవన్ డబ్బా పెరుగన్నం తిని డబ్బాల్లో డబ్బులు సర్దుకుని ఏమి చేశాడో అందరూ చూసారు.

Iyr బుక్ రిలీజ్ లో పవన్ ఏమి మాట్లాడాడో అందరూ విన్నారు.

విశాఖ గర్జన పెద్ద యెత్తున జరగబోతుంది.దానితో అయినా కళ్ళు తెరవాలి.

అచ్చేం నాయుడు రాజీనామా చెయ్యాలిఅమరావతీ కావాలి అంటే రాజీనామా చెయ్యాలి.లేదంటే కుప్పంలో చంద్రబాబు రాజీనామా చెయ్యాలి.

మాకు ప్రజలు ఐదేళ్లు సమయం ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో కూడా మాదే విజయం.

Advertisement

వచ్చే ఎన్నికల్లో మేము ప్రజల వద్ద తెల్చుకుంటాం.ఉత్తరాంధ్రా ప్రజలు ఆఛెం నాయుడు నీ చూసి భయపడుతున్నారు.

విశాఖలో టీడీపీ నేతల కబ్జాల్లో 400 ఏకరాల భూములు కాపాడిన ప్రభుత్వం మాది.

Advertisement

తాజా వార్తలు