AP Deputy CM Kottu Satyanarayana : చంద్రబాబు కాపు జాతిని దగా చేశారు..: డిప్యూటీ సీఎం కొట్టు

ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ( AP Deputy CM Kottu Satyanarayana ) కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) తీవ్రంగా మండిపడిన ఆయన వంగవీటి రంగాను ( Vangaveeti Ranga )చంపించింది చంద్రబాబేనని ఆరోపించారు.

కాపు ఉద్యమనేత అయిన ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని సైతం రోడ్డుకు ఈడ్చిన వ్యక్తి చంద్రబాబేనని తెలిపారు.చంద్రబాబు కాపు జాతిని దగా చేశారని తీవ్రంగా విమర్శించారు.

చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్న డిప్యూటీ సీఎం కొట్టు రానున్న ఎన్నికల్లో ఆయనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు