టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దేశంలో చంద్రబాబే పెద్ద సైకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు శవాల నాయుడుగా మారారని విమర్శించారు.అటువంటి చిత్తూరులో పుట్టడం అవమానకరమని చెప్పారు.
సీఎం జగన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పళ్లు రాలగొడతామని హెచ్చరించారు.ప్రజల ప్రాణాలు కాపాడేందుకే జీవో నెంబర్ -1 తీసుకొచ్చామని తెలిపారు.
పవన్ కల్యాణ్ ఇప్పటంలో గోడలకు ఇచ్చిన విలువ కందుకూరు, గుంటూరు మృతులకు ఇవ్వలేదని విమర్శించారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు జగన్ రాజకీయ సమాధి కట్టేస్తారని వెల్లడించారు.