బెట్టింగ్, లోన్‎యాప్‎లపై కేంద్రం చర్యలు

బెట్టింగ్, లోన్‎యాప్‎లపై కేంద్రం చర్యలకు సిద్ధమైంది.ఇందులో భాగంగా 138 బెట్టింగ్ యాప్‎లతో పాటు 94 లోన్ యాప్‎లపై నిషేధం విధించనుంది.

చైనాతో సంబంధమున్న 232 యాప్‎లపై కేంద్రం చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైంది.కాగా, ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాడు పడి ఎందరో ఆర్థిక పరమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.

వీటి కారణంగానే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా వెలుగు చూస్తుండటంతో సీరియస్ గా తీసుకున్న కేంద్రం చర్యలకు సిద్ధమైంది.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement