పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పై కేంద్రం కీలక ప్రకటన చేసింది పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది.రాజ్యసభలో టిడిపి ఎంపీ కనకమెడల అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది.ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్రం వెల్లడించింది

 Center's Key Announcement On The Elevation Of Polavaram Project-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube