నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సైకత శిల్పం ఏర్పాటు..

ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో సంనత్ కుమార్ సుభాష్ చంద్రబోస్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సనత్ కుమార్ మాట్లాడుతూ.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఈ శిల్పాన్ని ఏర్పాటు చేశామన్నారు.భారత స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ అహింసా మార్గంలో స్వాతంత్రం కోసం పోరాడితే.

సాయుధ మార్గంలోనే స్వాతంత్రం సాధ్యమని నమ్మినటువంటి నేత నేతాజీ అని కొనియాడారు.నేతాజీ రియల్ హీరో అని పోరాట యోధుడని అభివర్ణించారు.

అందుకని జోహార్ నేతాజీ అనే నినాదంతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశామన్నారునియమాలు పాటించాల్సిందే.

Advertisement
Ashwini Dutt : నా కెరీర్ లో అత్యంత లాభాలు పొందిన సినిమా అదే

తాజా వార్తలు