ఆరోపణలపై సీబీఐ విచారణ కోరతా: ఎమ్మెల్యే రాచమల్లు

టీడీపీ తనపై అనవసర ఆరోపణలు చేస్తుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ కోరతానని ఆయన తెలిపారు.

ఈ క్రమంలో నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డిలపై కూడా సీబీఐ విచారణ చేపట్టాలని కోరతానని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చే సీబీఐ కార్యాలయానికి వెళ్తానని రాచమల్లు పేర్కొన్నారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు