Arti Mittal : సినిమా అవకాశాల పేరుతో మోడల్స్ తో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్?

సినిమా ఇండస్ట్రీ అనే ఒక రంగుల ప్రపంచంలో విహరించాలని తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవాలని ఎంతోమంది ఎన్నో కలలు కంటూ ఉంటారు.మరి ముఖ్యంగా అమ్మాయిలు మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అవకాశాలు పొందాలని చాలామంది ఎన్నో కలలు కంటూ ఉంటారు.

 Casting Director Aarti Mittal Arrested Allegedly Running Prostitution Racket-TeluguStop.com

కానీ చాలామంది సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి మొదట్లో ఇబ్బందులను ఎదుర్కొనలేక సినిమా ఇండస్ట్రీ పై ఉన్న ఆశ చావక మళ్ళీ వెన్ను తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు.

Telugu Aarti, Bollywood, Rocket-Movie

మరి కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడుతూ ఉంటారు.కొంతమంది అడ్డదారులు కూడా తొక్కుతూ ఉంటారు.ఎంతమంది అమ్మాయిలు వ్యభిచారులుగా మారిన విషయాలు కథనాలు ఇప్పటికే ఎన్నో వినిపించిన సంగతి తెలిసిందే.

అటువంటి వారిని చాలామంది అవకాశంగా తీసుకొని వ్యభిచార ఊబిలోకి లాగుతూ ఉంటారు.తాజాగా అలాంటి వ్యవహారమే ఒకటి వెలుగులోకి రావడంతో ప్రముఖ నటిని అరెస్టు చేశారు.అసలేం జరిగిందంటే.ప్రముఖ నటి ఆర్తి మిట్టల్ ( Arti Mittal )క్యాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ పని సినిమాలలో హీరోయిన్గా నటించిన ఆర్తి డబ్బు కోసం కక్కుర్తి పడి దిగజారి ప్రవర్తించింది.

Telugu Aarti, Bollywood, Rocket-Movie

సినిమా ఇండస్ట్రీపై మక్కువతో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను మోడల్స్( models ) ని వ్యభిచార ఊబిలోకి లాగింది.వారికి డబ్బు ఇస్తానని అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి వారితో వ్యభిచారం చేయిస్తోంది.తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ముంబైలో( Mumbai ) వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.అయితే మొదట్లో ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం ఇద్దరు డమ్మీ కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించగా అడ్డంగా దొరికిపోయింది.

దాంతో పక్క సమాచారంతో దాడులు జరిపి ఆమెను అరెస్టు చేశారు.అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయింది.పక్క ఆధారాలతో ఆర్తి మిట్టల్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.అలాగే ఆ ఘటనలో ఇద్దరు మోడల్స్ ని కూడా రక్షించి పునరావా కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube