ఈ ఫోటోలో మాస్క్ వేసుకొని కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఒక్క సినిమాతోనే స్టార్ నటి గుర్తింపు?

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లుగా దర్శక, నిర్మాతలుగా రాణించాలి అన్న నిలదొక్కుకోవాలి అన్నా కూడా చాలా కష్టం.అందుకోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఎన్నో రకాల అవమానాలు కూడా భరించాల్సి ఉంటుంది.సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి అదృష్టం మొదటి సినిమాలతోనే తలుపు తడుతూ ఉంటుంది.

అంటే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును ఏర్పరచుకొని బీభత్సమైన ఫాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్న వారు చాలామంది ఉన్నారు.మరికొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా సరైన గుర్తింపు దక్కక ఇబ్బంది పడుతూ ఉంటారు.

కొంతమంది అయితే గుర్తింపు దక్కకపోవడంతో సినిమా ఇండస్ట్రీ కూడా వదిలి వెళ్తూ ఉంటారు.అయితే ఇక్కడ మనకు ఫోటోలో మాస్క్ వేసుకొని కనిపిస్తున్న హీరోయిన్ ఒక సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమా విడుదల అవ్వకముందే భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది ఈ బ్యూటీ.

Advertisement

ఒక పాటతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది.ఆమె కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ అందాల తార అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

కర్ణాటకలో జన్మించిన ఈ 26 ఏళ్ల చిన్నది 2014లో బెంగళూరు మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌ రన్నర్‌ అప్‌గా నిలిచింది.

ఈ బ్యూటీ మరెవరో కాదు ఆషికా రంగనాథ్‌. ఈమెను చూడగానే అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించినప్పటికీ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ.ఈమె కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన అమిగోస్‌ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.

ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అనే పాటలో మెరిసింది ఈ బ్యూటి.హృదయాలను కొల్లగొట్టింది.తాజాగా జరిగిన అమిగోస్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

మరి ఈ బ్యూటీ కెరీర్‌ను ఈ సినిమా ఎలాంటి మలుపు తిప్పుతుందో తెలియాలంటే అమిగోస్‌ విడుదల వరకు వేచి చూడాల్సిందే.అమిగోస్ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

Advertisement

తాజా వార్తలు