ఆస్కార్ అవార్డును అమ్మవచ్చా... అమ్మితే ఎంత డబ్బు వస్తుందో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ అవార్డు కూడా ఒకటి.ఆస్కార్ అవార్డుకు వలర్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే ఎంతో క్రేజ్ ఉంది.

ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును దక్కించుకోవాలని ప్రతి దర్శకుడికి నటీనటులకు ఉంటుంది.అయితే ఫిల్మ్ ఫెటర్నిటీలో ఎంతో ప్రెస్టీజియస్ అవార్డుగా భావించే ఈ అవార్డును అకాడమీ అవార్డ్స్‌ పేరుతో.1929లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ , విలియం డెమిలీ ప్రారంభించారు.ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డును అందజేశారు.

అలా ప్రారంభమైన ఈ అవార్డు ప్రధానోత్సవం కొన్ని సంవత్సరాలకు నెంబర్ 1 అవార్డ్స్‌ స్థాయికి చేరుకుని వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది.

ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్న తర్వాత దానిని అమ్ముకోవాలని ఎవరైనా అనుకుంటారా? ఒకవేళ అమ్మలనుకున్నా ఎంత లాభం వస్తుంది.ఈ అవార్డు చూడ్డానికి గోల్డ్‌ కలర్‌లో గోల్డ్ తో చేసినట్టు ఉన్నా కూడా.దానిని మెటల్‌తో చేసి.

Advertisement

గోల్డ్ కోటింగ్ వేస్తారు.ఆస్కార్ అవార్డు తయారు చేయడానికి అకాడమీకి 400 డాలర్లు ఖర్చు అవుతుంది.

అయితే తిరిగి ఈ అవార్డును అమ్మితే మాత్రం ఒక డాలర్ మాత్రమే రిటర్న్‌ గా వస్తుంది.ఎందుకంటే 1950 తరువాత అకాడమీ ఒక రూల్ తీసుకువచ్చింది.

ఆ రూల్ ప్రకారం ఆస్కార్ అవార్డు అమ్మితే కేవలం ఒక డాలర్ మాత్రమే వస్తుంది.

అసలు విషయం ఏమిటంటే.1950 కి ముందు orson welles అమెరికన్ డైరెక్టర్ బెస్ట్ వర్జినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కించుకున్నాడు.ఆ తర్వాత తను గెలిచిన ఆస్కార్ అవార్డును వేలం వేశారు.ఆ వేలంలో 6.5 కోట్లకు అవార్డు అమ్ముడుపోయింది .ఈ సంఘటనతో సీరియస్ అయిన అకాడమీ.ఆస్కార్ అవార్డును ఇంకెవరు అమ్మకుండా ఓరూల్ తీసుకొచ్చింది.

Hair Care Tips Dry Hair : డ్రై, డ‌ల్‌, ర‌ఫ్ అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

ఇక దీని ప్రకారమే ఆస్కార్ అవార్డును ఎవరైనా అమ్మాలనుకున్నా.ఆక్‌షన్ వేయాలనుకున్నా.

Advertisement

ఈ రూల్ చూపించి ఒక డాలర్‌కే.అకాడమీనే.

అవార్డును సొంతం చేసుకునేలా రూల్ పెట్టింది.అందువల్ల ఆస్కార్ అవార్డు ఎవరైనా అమ్మితే వారికొచ్చేది ఒక డాలర్‌ మాత్రమే.

అంటే మన ఇండియన్ కరెన్సీ లో 82రూపాయలు మాత్రమే!.

తాజా వార్తలు