ఆది ఆ సినిమా చేసి ఉంటే సూపర్ గా ఉండేది...

హీరో సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్( Aadi Saikumar ) హీరో గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు గడిచింది.అయినా కూడా అసలు ఇండస్ట్రీ లో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు.

 Bus Stop Movie Missed Adi Sai Kuma Details, Adi Sai Kumar , Bus Stop, Tollywood-TeluguStop.com

అయితే ఈ సినిమా ఇండస్ట్రీ లో ఎవరు ఎంత సక్సెస్ సాధిస్తారు అనేది పక్కన పెడితే మంచి సబ్జెక్టు ఎంచుకొని సినిమా చేస్తే ఇక్కడ చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ ఆవుతుంది.ఆది సినిమాల పరం గా చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని నిరూపించుకోవడం లో ఆయన చాలా వరకు ఫెయిల్ అవుతున్నారనే చెప్పాలి.

ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ ఉన్నాయి.అయితే ఈ సినిమా ఆది కనక చేసి ఉంటె నిజంగా ఆయనకి హీరో గా మంచి పేరు వచ్చి ఉండేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

 Bus Stop Movie Missed Adi Sai Kuma Details, Adi Sai Kumar , Bus Stop, Tollywood-TeluguStop.com
Telugu Adi Sai Kumar, Bus, Maruthi, Prema Kavali, Prince, Sri Divya, Tollywood-M

అది ఏ సినిమా అంటే మారుతీ( Maruthi ) డైరెక్షన్ లో వచ్చిన బస్టాప్ సినిమా( Bus Stop ) కి మొదట హీరో గా అది నే అనుకున్నారట కానీ ఆయన అప్పుడు కొన్ని సినిమాల్లో బిజీ గా ఉండి ఈ ప్రాజెక్టు ని చేయలేకపోయారట దాంతో అంత మంచి సినిమాని మిస్ చేసుకున్న హీరో గా మిగిలిపోయారు నిజానికి ఈయన కనక ఈ సినిమా చేసి ఉంటె ఆయన కెరియర్ లో ఇదొక మంచి సూపర్ హిట్ సినిమా గా మిగిలిపోయి ఉండేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు…

Telugu Adi Sai Kumar, Bus, Maruthi, Prema Kavali, Prince, Sri Divya, Tollywood-M

ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నప్పటికీ ఆయనకి హిట్ ఇచ్చే సినిమా మాత్రం చేయడం లేదు ఇక దాంతో ఈయన కెరియర్ తొందర్లోనే ఫెడ్ అవుట్ అవ్వబోతుంది అంటూ చాలా కామెంట్లు వినిపిస్తున్నాయి.అందుకే ఆయన ఇక మీదట చేసే సినిమాలు కొంతవరకు బాగుండేలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చాలా మంది చెబుతున్నారు.సాయికుమార్ కూడా ఆది సినిమాల మీద కొంచం ఫోకస్ పెట్టి ఏ సినిమాలు చేయాలో చెబితే బాగుంటుంది అంటూ అందరు అభిప్రాయపడుతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube