పెళ్ళిలో తండ్రి మామతో డాన్స్ చేసిన వధువు.. వీడియో వైరల్!

మన భారత దేశంలో పెళ్లి అంటే రకరకాల ఆచారాలు, సంప్రదాయాలతో పాటు సందడి కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

పెళ్లి అనగానే బంధువులతో, స్నేహితులతో ఇల్లంతా కళకళ లాడుతూ ఉంటుంది.

పెళ్లి కేవలం ఇద్దరి మనుషులను మాత్రమే కాదు.రెండు కుటుంబాలను కూడా లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంచుతుంది.

అంత సత్తా భారతీయ వివాహ వ్యవస్థలో ఉంటుంది.పెళ్లి అనగానే ఐదు రోజులు ముందు నుండే సందడి నెలకొంటుంది.

సంగీత్ అని, మెహందీ ఫంక్షన్ అని మంగళ స్నానం అని ఇలా చాలా వేడుకలు పెళ్ళికి ముందు ఉంటాయి.సంగీత్ అనగానే ఎంతో ఉత్సాహం ఉంటుంది అందరికి.

Advertisement

సంగీత్ లో నూతన వధూవరులతో పాటు ఫ్యామిలీ కూడా పాల్గొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా డాన్సులు చేస్తూ ఆడుతూ పడుతూ గడిపేస్తారు.

తాజాగా ఒక పెళ్ళిలో జరిగిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వధువు అటు తండ్రితో ఇటు కాబోయే మామ గారితో కలిసి డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ మధ్య పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

కొన్ని ఎమోషనల్ గా ఉంటే, మరి కొన్ని ఎంటర్టైన్ గా ఉన్నాయి.తాజాగా వధువు డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఎక్కువుగా సంగీత్ లో వధువు భర్తతో డాన్స్ చేయడం చూసే ఉంటాం కానీ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వధువు తండ్రితో, కాబోయే మామ తో డాన్స్ చేసింది.ఈ డాన్స్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

ఇలాంటి ఐడియా వచ్చినందుకు ముందుగా వధువును మెచ్చుకుంటున్నారు.ఈ వీడియో చూస్తూ కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది మీరు కూడా ఈ వీడియో చూసి మీ కామెంట్స్ తెలపండి.

తాజా వార్తలు