కృష్ణా జిల్లా: లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్.చంద్రబాబు అరెస్టుతో విజయవాడ బయలుదేరిన లోకేష్.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మచిలీపట్నం మీదుగా విజయవాడ వెళ్లారు…
యువగళం యాత్రలో ఉన్న లోకేష్ ను రాజోలు నుండి ప్రత్యేక ఎస్కార్ట్ తో పోలీసులు విజయవాడ తీసుకువెళుతున్నారు…రాజోలు, పాలకొల్లు, నరసాపురం, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం మీదుగా 216 కత్తిపూడి – ఒంగోలు జాతీయ రహదారి గుండా విజయవాడ తరలించారు.







