తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను( Director Boyapati Srinu ).
ఇక బోయపాటి ఎవరితో సినిమా చేసిన కూడా ఆ సినిమాలో ఫైట్స్ మాత్రం హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి.ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే మాత్రం ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి.
ఇక ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్( Balakrishna Boyapati ) లో మూడు సినిమాలు వస్తే ఒకదానిని మించి మరొకటి సూపర్ సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీలో వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపైతే ఏర్పాటు చేసుకున్నారు.ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో నాలుగో సినిమాగా మరొక సినిమా రాబోతుంది.అయితే ఈ సినిమా విషయంలో ఇటు బోయపాటి, అటు బాలయ్య ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు గా తెలుస్తోంది.
ఇక తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా తొందర్లోనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక ప్రస్తుతానికి బాలయ్య బాబీ( Balakrishna Bobby ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన కథ చర్చలు బోయపాటి జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే బోయపాటి బాలయ్య కాంబినేషన్ మరొకసారి తెరమీదకి వచ్చింది.
ఇక తొందర్లోనే సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్( Official Announcement ) ని కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ న్యూస్ తెలిసిన చాలామంది నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy