ఒక్క బొట్టు కూడా కింద పడకుండా నూనెని ఇలా బాటిల్లో నింపండి!

సోషల్ మీడియా( Social media ) గత దశాబ్ద కాలంలో చూసుకుంటే చాలా వరకు అభివృద్ధి చెందింది.

ఈ స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండడం చేతన సహజంగానే సోషల్ మీడియా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది.

అనేకమంది అనేక విషయాలను ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలో నిత్యం ఎక్కడ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

అందులో కొన్ని హాస్యాన్ని తెప్పిస్తే, మరికొన్ని కోపాన్ని తెప్పించే విధంగా ఉంటాయి.కొన్ని రకాల వీడియోలు చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి.

తాజాగా అటువంటి కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

Advertisement

సాధారణంగా మహిళలు వంటింట్లో కొన్ని రకాల పనులను చేసినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు.వాటిలో ప్యాకెట్ లోని నూనెను బాటిల్ లోకి నింపడం ఒకటి.తేలికగా నూనెని అందులో ఎలా నింపాలో అర్థం కాక నానా తంటాలు పడుతూ ఉంటారు.

అయితే దానికి కూడా ఓ రెమెడీ ఉంటుందని సోషల్ మీడియా తాజాగా ప్రూవ్ చేసింది.

విషయంలోకి వెళితే.సోషల్ మీడియాలో ఒక ఆవిడ నూనెని తేలికగా బాటిల్లో ఎలా నింపాలో ఒక వీడియోలో తెలియజేస్తూ పోస్ట్ చేసింది.ఆ వీడియోని చూసిన జనాలు.

ఇంత తేలికైన విషయం మాకు తట్టలేదే అంటూ బాధపడుతూ ఆ బామ్మ గారికి థాంక్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక వీడియోను గమనించినట్లయితే.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ లోయలో పడిపోయిన యువతి.. చికిత్స పొందుతూ మృతి..!
వావ్, దాదాపు 60 ఏళ్ల వయసున్నా.. యువకుడి లాగా కనిపిస్తున్నాడే..??

ముందుగా ఆ బాటిల్లో ఒక గరిటను ఉంచి దాని గుండా నూనె( Oil )ను లోపలికి వంపుతూ ఉంది.దాంతో తేలిగ్గా ఆ లిక్విడ్ బాటిల్ లోకి వెళ్ళిపోతూ ఉంది.

Advertisement

ఈ క్రమంలో ఒక్క చుక్క కూడా నేలపైన పడటం లేదు.ఈ చిట్కాను చూసిన జనాలు ఇకనుండి మేం కూడా అలాగే చేస్తామంటూ కామెంట్లు చేయడం ఇక్కడ చూడవచ్చు.

తాజా వార్తలు