సీఎం వద్ద జరిగిన సమీక్షపై బొత్స వ్యాఖ్యలు...

మంత్రి బొత్స సత్యనారాయణ :భూతద్దంలో ఏదీ చూడద్దు ఎవరిపైనా సీఎం ఆగ్రహించలేదు ప్రతీ దగ్గర పెర్ఫార్మన్స్ రివ్యూ జరుగుతుంది చంద్రబాబు చెప్పినపుడు ఎవరూ అడగలేదుచంద్రబాబు కాదు ఏ రాజకీయ పార్టీ అయినా చెపుతుంది వారసుల విషయం ఎవరూ మాట్లాడలేదు ప్రజాసేవ చేయాలనే ఆశ అందరికీ ఉంటుంది అందరికీ వారసులుంటారు.

మా అబ్బాయి డాక్టరు.

ప్రజలు కోరుకోవాలి.నేను కోరుకుంటే కాదు.175 స్ధానాలు గెలవడం మా తపన 175 గెలవడం అత్యాశ కాదు.తమిళనాడు లాంటి చోట గెలవలేదా పనికిమాలిన ప్రతిపక్షం అవసరమా.

దోచుకుని, పంచుకుని అని టీడిపి గురించి ఎవరో అన్నారు మా పార్టీ అంతర్గత విషయం.మా మీటింగులో మీకు కోవర్టులున్నట్టున్నారు.

చరిత్ర జరిగేది రాస్తాం.

Advertisement
Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

తాజా వార్తలు