ఆ హీరోయిన్ వల్లే ఈ హీరో తన ప్రియురాలితో విడిపోయాడట... 

చలన చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య డేటింగులు, ప్రేమ వ్యవహారాలు, వంటివి అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

అయితే ఇందులో కొందరు గాఢంగా ప్రేమలో మునిగి పోయినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల తమ ప్రియుడు లేదా ప్రియురాలిని పెళ్లి చేసుకోలేక పోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

అయితే బాలీవుడ్ లో ఇటీవలే కబీర్ సింగ్ చిత్రాన్ని రీమేక్ చేసి ప్రేక్షకులని బాగానే అలరించిన ప్రముఖ హీరో "షాహిద్ కపూర్" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా తాజాగా షాహిద్ కపూర్ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే గతంలో షాహిద్ కపూర్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట.కానీ ఆ హీరోయిన్ కంటే షాహిద్ కపూర్ వయసులో కొంతమేర చిన్నవాడు కావడంతో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని వీరిద్దరి పెళ్లికి అడ్డు పడ్డారని కొందరు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

అంతేకాకుండా షాహిద్ కపూర్ తన ప్రియురాలితో విడిపోవడానికి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యా బాలన్ కూడా పరోక్షంగా కారణమైందని అందువల్లనే వీరిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలుగా మాటలు లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి.దీంతో షాహిద్ కపూర్ ప్రేమించిన ప్రియురాలు ఎవరా.? అని నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ వెతుకుతున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య షాహిద్ కపూర్ హీరోగా నటించినటువంటి అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం కబీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేశాయి.దీంతో తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "జెర్సీ" చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.దీంతో ఈ చిత్రాన్ని కూడా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నాడు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు