Ranbir Alia Bhatt: కొత్త కాపురం పెట్టిన రణ్ బీర్.. ఇక అలియా భట్ పని అయిపోయినట్టేనా?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల లైఫ్ స్టైల్ అనేది బాగా డిఫరెంట్ గా ఉంటుంది.

ముఖ్యంగా తమ ప్రేమ, పెళ్లిల విషయంలో మాత్రం వారి ఆలోచనలే వేరుగా ఉంటాయి.

హీరోల వ్యక్తిగత జీవితాలలో ఇద్దరు కంటే ఎక్కువ అమ్మాయిలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి.ఇక హీరోయిన్ లు కూడా తక్కువేం కాదు.

వీళ్ళ ఖాతాలో కూడా ఇద్దరు కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.ఒకరికి బ్రేకప్ చెప్పి మరొకరితో పులిహార కలుపుతూ ఉంటారు.

అలా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ పోతూ ఉంటారు.చివరికి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతూ ఉంటారు.

Advertisement

ఇక పెళ్లి తర్వాత కూడా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అనుకోవడం పొరపాటే.పెళ్లి తర్వాత కూడా ఎవరినో ఒకరిని లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇవన్నీ వారి లైఫ్ లో చాలా కామన్ అని చెప్పాలి.

అయితే తాజాగా బాలీవుడ్ హీరో( Bollywood ) కూడా ఇప్పుడు ఇటువంటిదే నడుపుతున్నట్లు తెలుస్తుంది.ఇంతకు ఆ హీరో ఎవరో కాదు.రణబీర్ కపూర్.

( Ranbir Kapoor ) ఇక ఇతడు అలియా భట్ ను( Alia Bhatt ) పెళ్లి చేసుకోకముందు చాలా ప్రేమ వ్యవహారాలు నడిపాడు.పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపి.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

పలుమార్లు మీడియా కంట కూడా పడ్డాడు.ఆ తర్వాత వాళ్లకు బ్రేకప్ చెప్పి అలియా భట్ ను లైన్లోకి దింపి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

ఇక ఆ మధ్యనే వీరికి పాప కూడా పుట్టింది.ఇప్పుడు ఇద్దరూ వచ్చిన ప్రాజెక్టులను చేస్తూ బిజీగా గడుపుతున్నారు.అయితే ఈ సమయంలో రణబీర్ గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

అతడు ఒక హీరోయిన్ తో కొత్త కాపురం పెట్టాడు అని.దీంతో అలియా భట్ ను దూరం పెట్టేశాడు అని బాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే అసలు విషయం ఏంటంటే.

తన పాత గర్ల్ ఫ్రెండ్ ని లైన్ లో పెట్టి ఆమెతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు అని.ఇక షూటింగ్ పేరుతో ఏకంగా చిన్న కాపురమే పెట్టాడు అని తెలిసింది.ఇక పగలు ఆమెతో నైట్ అలియాతో రచ్చ రచ్చ చేస్తున్నాడని.

ఇక అలియా భట్ అవన్నీ చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ తో బాగా హాట్ టాపిక్ గా మారింది.ఇక అలియాభట్ కూడా ఒకవైపు పాపను చూసుకుంటూ మరోవైపు సినిమాలలో బిజీగా ఉంది.ఏడాది కిందట విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది అలియా.

దీంతో తన భర్త చేస్తున్న వ్యవహారం గురించి టాలీవుడ్ లో కూడా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు