కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ ఆప్స్ ఎలా వాడాలో తెలుసా?

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారంలో ఉన్న ఆప్షన్లు, ఆప్ లు ఇంకెక్కడా కనబడవు.ఆకర్షణీయమైన ఆప్లికేషన్స్ లు, పనికొచ్చే ఆప్ లు, అన్ని ఆండ్రాయిడ్ లో లభ్యం.

కాని అన్నేసి ఆప్ లు మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుందాం అంటే, స్టోరేజ్ కెపాసిటి సరిపోదు.అలా ఇలా ఇరికించి పెట్టుకోవాలని ప్రయత్నించినా మొబైల్ స్లో అయిపోతుంది.

Blue Stacks – The Best App Player For Windows-Blue Stacks #8211; The Best

మరి ఆండ్రాయిడ్ ఆప్స్ కంప్యూటర్ లో రన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్టటికే చాలామందికి తెలిసిన విషయం అయినా, తెలియనివారికి చెప్పేదేంటంటే, బ్లూ స్టాక్స్ (blue stacks) అనే సాప్ట్‌వేర్ మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకోని మీకు ఇష్టమొచ్చిన మొబైల్ ఆప్స్ అన్ని కంప్యూటర్ లో వాడేయొచ్చు.వాట్సాప్, ఇంస్టాగ్రామ్ అనే తేడా లేకుండా సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, గేమ్స్, వీడియో ఆప్స్, ఒకటి రెండు అని కాకుండా, అండ్రాయిడ్ ఆప్స్ అన్ని మీ సిస్టమ్ లో సిద్ధంగా ఉంటాయి.

ఇంకెందుకు ఆలస్యం .మీ ఫోన్ స్లో కాకుండా, పనికొచ్చే అప్లికేషన్స్ కంప్యూటర్‌ లో వాడెయ్యండి.

Advertisement
మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

తాజా వార్తలు