విశాఖ : వైవి సుబ్బారెడ్డి( YV Subbareddy ) స్టేట్మెంట్ కి కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్.( GVL Narasimha Rao ) పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇచ్చినప్పుడు వాడుకోలేకపోయారు.
5 ఏళ్లలో ఒక్క రాజధాని నిర్మించలేదు.మూడు రాజధానులు అన్నారు.
ఇప్పుడు నాలుగో రాజధాని అంశం ఎన్నికల కోసం కొత్త ఎత్తుగడ మాత్రమే.ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఏపి రాజధానిగా అమరావతి ని ( Amaravati ) అభివృద్ధి చేస్తే మంచిది.ఆత్మ నిర్భర్ ఏపి కావాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy