GVL Narasimha Rao: పోలవరం నిర్మాణంలో వైసిపి చేతకానితనం బయటపడింది - ఎంపీ జీవిఎల్ నర్సింహరావు

విశాఖ: ఎం.పీ జీవిఎల్ నర్సింహరావు కామెంట్స్.కేంద్ర ప్రభుత్వం సహకారం వలనే ఏపీ అభివృద్ధి జరుగుతుంది.

పోలవరం నిర్మాణంలో వైసిపి చేతకానితనం బయటపడింది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపిలో ఏమి ఉద్ధరించారు.

Bjp Mp Gvl Narasimha Rao Comments On Tdp Ycp Polavaram Project, Bjp, Mp Gvl Nara

నీటిపారుదల అంశంపై చర్చించడానికి వైసిపి,టిడిపి సిద్ధమా.దమ్ముంటే ఈ సవాల్ ను స్వీకరించాలి.

విశాఖలో భూకజ్జాలపై చర్చకు సిద్ధమా.మంత్రి ధర్మానకు, చంద్రబాబుకు ఏ లాలూచి కుదిరింది.

Advertisement

వైసిపి సిట్ రిపోర్ట్ ను ఎందుకు బయటపెట్టలేదు? వైసీపి,టిడిపి నేతలు భూములు దోచుకున్నారు.ఒకరు చేసిన అవినీతిని మరొకరు కాపాడుతున్నారు.

భూకబ్జాలపై న్యాయపోరాటం చేస్తున్నాము.విశాఖ భూకబ్జాలపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తాను.

త్వరలో 5జీ సేవలు విశాఖలో ప్రారంభం కానున్నాయి.ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా బిజేపి పోరాడుతుంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు