బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పని చేయనున్నాయని తెలిపారు.

ఈ మేరకు మూడు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే గతంలో పవన్, మోదీ భేటీ.

నిన్న చంద్రబాబు, పవన్ సమావేశమని తెలిపారు.జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement

తాజా వార్తలు