బీహార్ సీఎం నితీష్ కు తృటిలో తప్పిన ప్రమాదం

బీహార్ సీఎం నితీష్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది.గంగానదిలో ఆయన ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది.

ప్రమాదవశాత్తు పిల్లర్ ను ఢీకొట్టిన పడవ బోల్తాపడటంతో సీఎం నితీష్ కుమార్ నీటిలో పడిపోయారు.వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను రక్షించారు.

గంగా నదిలో పూజా ఏర్పాట్లు పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు