బిగ్ బాస్ కోసం స్టార్ మా కొత్త వ్యూహం..!

బిగ్ బాస్( BiggBoss ) షో అంటే అది స్టార్ మా లోనే అని ఫిక్స్ అవడం కామనే.

అయితే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ స్టార్ మా తో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని జెమినితో కలుస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కానీ బిగ్ బాస్ స్టార్ మాలోనే వస్తుంది అని ఆడియన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు.అందుకే స్టార్ మా ఆ ఛాన్స్ ని మరొకరికి దక్కనివ్వట్లేదు.

నాగార్జున( Nagarjuna ) హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 7( BiggBoss 7 ) త్వరలో మొదలు కాబోతుంది.ఈ సీజన్ చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.

ఇక ఇదిలాఉంటే బిగ్ బాస్ షో కోసం స్టార్ మా కూడా సరికొత్త వ్యూహాలతో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట.ఇదివరకు ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ ని ప్రమోట్ చేయాలని స్టార్ మా ప్లాన్ చేస్తుందట.బిగ్ బాస్ కోసం స్టార్ మా పెద్ద ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది.

Advertisement

సీజన్ 7 గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వస్తుండగా ఎన్ని అంచనాలతో ఆడియన్స్ ఉన్నా వారి అంచనాలకు మించి ఈ సీజన్ ఉంటుందని చెబుతున్నారు.మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 నెక్స్ట్ లెవెల్ అని చెబుతున్న టీం దాన్ని ఎలా తెస్తారో చూడాలి.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!
Advertisement