నటుడు మంచు మనోజ్ భూమా మౌనిక(Manchu manoj, Bhuma mounika) వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.
ఇలా వీరిద్దరూ మార్చి మూడవ తేదీ అతి కొద్ది మంది సమక్షంలో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
అయితే ఇద్దరికీ ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.భూమా మౌనిక ఇదివరకే గణేష్ రెడ్డి(Ganesh reddy) అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చారు.
ఇలా బిడ్డ పుట్టిన తర్వాత ఇద్దరు విడిపోవడంతో మనోజ్ మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక మనోజ్ కూడా ఇదివరకే ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకొని పెళ్లైన రెండు సంవత్సరాలకే తనకు విడాకులు ఇచ్చారు.
ఇలా వీరిద్దరూ రెండవ వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.ఇలా వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అదేవిధంగా వివాహం తర్వాత వీరిద్దరూ ఆలయాలను సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.
ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ నూతన గృహప్రవేశం చేసినట్టు తెలుస్తుంది.ఈ కార్యక్రమాలలో భాగంగా భూమా మౌనిక వీపుపై ఉన్నటువంటి సీక్రెట్ టాటూ బయటపడటంతో మంచు మనోజ్(Manchu manoj) షాక్ అయినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయం గురించి వార్తలు వస్తున్నాయి.
ఇలా మౌనిక పూజ చేస్తున్న సమయంలో తన వీపుపై ఉన్నటువంటి టాటూ చూసిన మనోజ్ మౌనిక పట్ల కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.ఇంతకీ మౌనిక వీపుపై ఉన్నటువంటి టాటూ ఎవరిది అసలు టాటూ (Tattoo) సీక్రెట్ ఏంటి అనే విషయానికి వస్తే.మనోజ్ మౌనికను వివాహం చేసుకోవడానికి ముందే గణేష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు.
అయితే ఈ వివాహ సమయంలో ఈమె తన భర్త పేరును టాటూగా వేయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయాలన్నీ మంచు మనోజ్ కు తెలిసి తనని వివాహం చేసుకున్నారు కనుక ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేవని వారిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారని ఇవన్నీ కేవలం ఒట్టి పుకార్లేనట్టు కొందరు ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy