వివేకా హత్య కేసులో ముగిసిన భాస్కర్ రెడ్డి కండిషన్ బెయిల్

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి కండిషన్ బెయిల్ ముగిసింది.

ఇటీవల తీసుకున్న కండిషన్ బెయిల్ ముగియడంతో భాస్కర్ రెడ్డి జైల్లో లొంగిపోయారని తెలుస్తోంది.

ఆరోగ్యం రీత్యా నిన్నటి వరకు సీబీఐ కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే సీబీఐ కోర్టు ఇప్పటికే భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

ప్రస్తుతం భాస్కర్ రెడ్డి హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లో ఉన్నారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement