కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే ఏఐ టూల్స్ ఇవే.. వీటితో కంటెంట్ క్రియేట్ మరింత సులభతరం..!

యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో చాలామంది కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు.అయితే కంటెంట్ క్రియేటర్లకు( Content Creators ) ఉపయోగపడే ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం.

 Best Ai Tools Useful For Content Creators Details, Best Ai Tools , Content Creat-TeluguStop.com

ఏఐ టూల్స్ తో( AI Tools ) కంటెంట్ క్రియేషన్ లో రైటింగ్, ఆడియో క్రియేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి పలు రకాల పనులు మరింత సులభతరం అవుతాయి.ఎందుకంటే అన్ని పనులు ఒకరే చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది.కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే టూల్స్ ఏవో తెలుసుకుందాం.

చాట్ జీపీటీ:

Telugu Adobe Firefly, Ai Tools, Chat Gpt, Creators, Deepl, Guidde, Vid Rapid-Tec

ఎలాంటి టెక్స్ట్ కంటెంట్ ను అయిన సులభంగా క్రియేట్ చేయాలంటే చాట్ జీపీటీ( Chat GPT ) ఉపయోగించి క్రియేట్ చేయవచ్చు కానీ ఏవైనా కొత్త ఐడియాల కోసం లేదా రీసెర్చ్ చేయడం కోసం ఈ టూల్స్ ఉపయోగించుకోవచ్చు.

ఫైర్ ఫ్లై:

Telugu Adobe Firefly, Ai Tools, Chat Gpt, Creators, Deepl, Guidde, Vid Rapid-Tec

కంటెంట్ కు తగ్గ ఇమేజ్ క్రియేట్ చేయడం ఎంత కష్టమో, ఎంత సమయం పడుతుందో తెలిసిందే.కంటెంట్ కు తగ్గ ఇమేజ్ ఉంటేనే ఆ కంటెంట్ అద్భుతంగా కనిపిస్తుంది.కంటెంట్ కు తగ్గ ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం అడోబీ ఫైర్ ఫ్లై టూల్( Adobe Firefly ) చాలా బాగా ఉపయోగపడుతుంది.

విడ్ ర్యాపిడ్:

Telugu Adobe Firefly, Ai Tools, Chat Gpt, Creators, Deepl, Guidde, Vid Rapid-Tec

ఈ టూల్ సహాయంతో వీడియోలో ఉండే కంటెంట్ ను టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేయవచ్చు.ఈ టూల్ సహాయంతో ఆన్లైన్ లోని ఏ వీడియోకి అయినా ట్రాన్స్ క్రిప్షన్( Transcription ) పొందవచ్చు.అంతేకాదు వీడియోలో ఉండే కంటెంట్ ను షార్ట్ కంటెంట్ గా కూడా మార్చవచ్చు.

డీప్ ఎల్:

Telugu Adobe Firefly, Ai Tools, Chat Gpt, Creators, Deepl, Guidde, Vid Rapid-Tec

కంటెంట్ ను మీకు నచ్చిన భాష లోకి ట్రాన్స్ లేట్ చేసుకోవడానికి ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఫారిన్ లాంగ్వేజ్ లకు కూడా ఈ డీప్ ఎల్( DeepL ) టూల్ సపోర్ట్ చేస్తుంది.

గైడ్:

Telugu Adobe Firefly, Ai Tools, Chat Gpt, Creators, Deepl, Guidde, Vid Rapid-Tec

గైడ్ టూల్( Guidde ) సహాయంతో జనరల్ కంటెంట్ మాత్రమే కాదు బిజినెస్ ప్రజెంటేషన్స్ కు కూడా ఉపయోగపడుతుంది.ఈ టూల్ తో టెక్స్ట్ టు వాయిస్ ఓవర్, టెక్స్ట్ హైలైటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ రికార్డింగ్ లాంటి వాటికి ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఈ ఏఐ టూల్స్ సహాయంతో కంటెంట్ క్రియేటర్లు తక్కువ సమయంలో అద్భుతమైన కంటెంట్లను క్రియేట్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube