బర్రెలక్క శిరీష ఫేవరెట్ స్టార్ హీరో అతనే.. అతని వల్లే పోలీస్ అవ్వాలని అనుకున్నానంటూ?

మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు( Telangana Elections Results ) వెలువడనున్నాయి.ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి.

 Barrelakka Sirisha Favourite Hero Mahesh Babu Details, Barrelakka Sirisha, Barre-TeluguStop.com

ఈ పార్టీనే అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారనే చర్చ కూడా జరుగుతోంది.

కొల్లాపూర్ నియోజకవర్గం( Kollapur Constituency ) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క శిరీషకు( Barrelakka Sirisha ) 15000 ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.

అయితే బర్రెలక్క శిరీష తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) తన ఫేవరెట్ హీరో అని శిరీష చెప్పుకొచ్చారు.సూపర్ స్టార్ మహేష్ బాబు నా బావ అని అని నా లవర్ కూడా ఆయనేనని శిరీష వెల్లడించారు.

నా క్రష్ కూడా అతనేనని శిరీష అన్నారు.పోలీస్ డ్రెస్ లో మహేశ్ బాబు అంటే చాలా ఇష్టమని శిరీష పేర్కొన్నారు.

Telugu Result, Mahesh Babu, Saikumar, Telangana-Movie

మహేష్ బాబు వల్ల నాకు పోలీస్( Police ) అవ్వాలనే ఆలోచన వచ్చిందని శిరీష పేర్కొన్నారు.మహేష్ బాబు నటించిన అన్ని సినిమాలు చూశానని శిరీష పేర్కొన్నారు.సాయికుమార్( Saikumar ) డైలాగ్ డెలివరీ చాలా ఇష్టమని సాయికుమార్ సినిమాలను సైతం ఇష్టపడతానని శిరీష అన్నారు.కుటుంబ సమస్యల వల్ల నేను ప్రేమ జోలికి వెళ్లలేదని శిరీష తెలిపారు.

శిరీష చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Result, Mahesh Babu, Saikumar, Telangana-Movie

శిరీషకు అనుకూల ఫలితాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.శిరీషను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.భవిష్యత్తులో అయినా శిరీషకు అనుకూల ఫలితాలు వస్తాయని నెటిజన్లు ఫీలవుతున్నారు.

ఎన్నికల్లో ఓటమిపాలైతే శిరీష ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాలి.శిరీష రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

శిరీషకు భవిష్యత్తులో ప్రధాన పార్టీలు టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube