కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితో బంగ్లా ప్ర‌ధాని భేటీ

బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా భార‌త్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది.ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లువురు ప్ర‌ముఖుల‌తో స‌మావేశ‌మైన ఆమె.

 Bangla Pradhani Met Union Minister Kishan Reddy-TeluguStop.com

తాజాగా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితో భేటీ అయ్యారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

ఇరుదేశాల మధ్య వివిధ అనుసంధాన మార్గాలను అమలుచేయాల్సిన అవసరం ఉందని కిష‌న్ రెడ్డి తెలిపారు.అప్పుడే ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర అభివృద్ధికి ఆస్కారం ఉంటుంద‌న్నారు.

అలాగే విద్యుత్, వ్యవసాయం, తేయాకు ఎగుమతికి బంగ్లాదేశ్ రేవుల సహకారం, పర్యాటకం వంటి అంశాల‌పై ఇరువురు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube